మెడలో ఇనుప గొలుసు.. తాళం కూడా వేసిన భర్త

దాదాపు 24 గంటల పాటు ఆమె మెడకు ఇనుప గొలుసు ఉంచారు. ఆమెను ఇంటి లోపల ఒక స్తంభానికి కట్టి ఉంచేశారు. ఆమె భర్త ఎర్రగా కాలిన ఇనుప కడ్డీతో ఆమె శరీరాన్ని కాల్చాడు. అక్కడితో ఆగకుండా ఆమెను పదేపదే కొట్టాడు. పోలీసుల దగ్గరకు వెళ్లే ధైర్యం నీకు ఉందా అని సవాలు కూడా విసిరాడు. ఆ మహిళ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్‌ ముందుకు వచ్చి నిలబడింది. ఆమె తీవ్ర అలసటతో, గాయాలతో, … Continue reading మెడలో ఇనుప గొలుసు.. తాళం కూడా వేసిన భర్త