సీన్లు తొలగించేసినా.. తప్పని ‘పెద్ది’ విమర్శలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో జూన్ 4న విడుదలైన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందిస్తూ ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల అభ్యంతరాలను గౌరవిస్తూ సినిమాలోని వివాదాస్పద సీన్లకు సంబంధించిన దాదాపు 3 నిమిషాల ఫుటేజీని థియేటర్ ప్రింట్ల … Continue reading సీన్లు తొలగించేసినా.. తప్పని ‘పెద్ది’ విమర్శలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed