మధ్యప్రదేశ్ నుండి గుజరాత్‌కు పారిపోయిన ప్రేమ జంట.. పరువు కోసం మహిళ దారుణ హత్య

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ఒక జంట స్వేచ్ఛగా బతకడం కోసం గుజరాత్‌కు పారిపోగా, అక్కడ ఒక దారుణమైన పరువు హత్య చోటుచేసుకుంది. ఆ మహిళను ఆమె బంధువులు దారుణంగా హత్య చేయగా, ఆమె ప్రియుడు తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.రజినీ ధాకడ్, సంతోష్ జాతవ్ అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. వారు వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే రజినీ అగ్రవర్ణానికి చెందిన యువతి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. … Continue reading మధ్యప్రదేశ్ నుండి గుజరాత్‌కు పారిపోయిన ప్రేమ జంట.. పరువు కోసం మహిళ దారుణ హత్య