హైదరాబాద్: అధ్యాపకుల పరిశోధనలకు ₹1 లక్ష నుంచి ₹5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే రిసెర్చ్ సీడ్ గ్రాంట్ స్కీమ్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభించింది. సామాజిక ప్రాధాన్యం ఉన్న, అంతరశాఖ పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నిధులు పొందేందుకు అవసరమైన ప్రాథమిక పరిశోధనకు ఇది తోడ్పడుతుందని వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగురం తెలిపారు. పీజీ విద్యార్థులు, పీహెచ్‌డీ పరిశోధకుల కోసం ఇంటర్నేషనల్ అకడమిక్ ఎక్స్‌పోజర్ గ్రాంట్ను కూడా … Continue reading ఓయూలో రెండు కొత్త పథకాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed