పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కూలిన సైనిక విమానం
పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. ముజఫరాబాద్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది అందరూ మరణించినట్లు పాక్ సైన్యం ధ్రువీకరించింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది అందరూ అమరులయ్యారని పాక్ సైన్యం స్పష్టం చేసింది. మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రమాదంలో సుమారు 21 మంది భద్రతా సిబ్బంది మరణించారని, నీలం లోయ సెక్టార్‌కు అదనపు బలగాలను … Continue reading పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కూలిన సైనిక విమానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed