పెట్రోల్, డీజిల్ కొరతపై గుంటూరులో Cycleతో YSRCP నిరసన..

April 28, 2026 1:09 PM

గుంటూరు నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసనలు వ్యక్తమయ్యాయి. వైసీపీ ఎమ్మెల్సీ Lella Appi Reddy ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యాపార, వాణిజ్య రవాణా పూర్తిగా స్థంభించిందని వారు ఆరోపించారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇలాంటి పరిస్థితులు ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు.ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, తక్షణమే పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని నిరసనకారులు కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media