14 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. పూజా సింగ్‌కు ఆసియా అండర్-20 స్వర్ణం

1.93 మీటర్ల జంప్‌తో జాతీయ రికార్డు బద్దలు కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించిన 19 ఏళ్ల అథ్లెట్ Pooja Singh హైదరాబాద్: భారత అథ్లెటిక్స్‌లో 14 ఏళ్లుగా చెక్కుచెదరని హైజంప్ రికార్డుకు Pooja Singh పలికింది. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2026లో 1.93 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం సాధించింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ (బీపీఈఎస్) రెండో సంవత్సరం చదువుతున్న ఆమె, ఈ … Continue reading 14 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. పూజా సింగ్‌కు ఆసియా అండర్-20 స్వర్ణం