ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ
ప్రస్తుతం హాలీవుడ్ ను ఓ సినిమా శాసిస్తోంది. కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘అబ్సెషన్’ చిత్రాన్ని కేవలం 7,50,000 డాలర్ల (సుమారు రూ. 6.5 కోట్లు) బడ్జెట్‌తో నిర్మించారు. కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 170-179 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,500 కోట్లు) వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘అబ్సెషన్’పై ప్రశంసల వర్షం కురిపించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సాధించిన విజయం, సినీ … Continue reading ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed