ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ఐదు షరతులు.. యూరప్ మిత్రదేశాల సంయుక్త ప్రకటన
ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామన్న బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కాల్పుల విరమణతో పాటు భద్రతా హామీలపై దృష్టి లండన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ఐదు కీలక షరతులు ప్రకటించారు. లండన్‌లో జరిగిన చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వారు ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఐదు షరతుల్లో ముందుగా … Continue reading ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ఐదు షరతులు.. యూరప్ మిత్రదేశాల సంయుక్త ప్రకటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed