ఎస్‌బీఐ పెన్షనర్లకు ప్రత్యేక ప్యాకేజీ.. మీ ఖాతా సీపీపీ కింద ఉందో లేదో చెక్ చేసుకోండి

పెన్షన్ ఖాతాదారులకు బీమా, బ్యాంకింగ్ సేవల్లో అదనపు ప్రయోజనాలు నమోదు లేకపోతే వెంటనే దరఖాస్తు చేయాలని సూచన హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పెన్షనర్ల కోసం ప్రత్యేక సదుపాయాలతో కూడిన కాంప్రెహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీ (CPP) అందిస్తోంది. అయితే చాలా మంది పెన్షనర్ల ఖాతాలు ఇప్పటికీ సాధారణ సేవింగ్స్ ఖాతాలుగానే కొనసాగుతున్నట్లు బ్యాంకు గుర్తించింది. దీంతో వారు ఈ ప్రత్యేక ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. పెన్షన్ ప్రతి నెలా ఎస్‌బీఐ ఖాతాలో జమ అవుతున్న వారంతా … Continue reading ఎస్‌బీఐ పెన్షనర్లకు ప్రత్యేక ప్యాకేజీ.. మీ ఖాతా సీపీపీ కింద ఉందో లేదో చెక్ చేసుకోండి