షాకింగ్ నిర్ణయం తీసుకున్న తెలుగు స్టార్ క్రికెటర్

భారతదేశానికి ఏడు టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్, 32 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటిస్తున్నానని భరత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో లభించిన ‘అత్యున్నత గౌరవం’ అని ఆయన పేర్కొన్నాడు. కీపర్‌గా భరత్ 12 ఇన్నింగ్స్‌లలో 20.09 సగటుతో 221 పరుగులు చేశాడు. ఇండియా ‘ఎ’ తరఫున ఆకట్టుకున్న తర్వాత … Continue reading షాకింగ్ నిర్ణయం తీసుకున్న తెలుగు స్టార్ క్రికెటర్