హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత.. ఇరాన్‌పై అమెరికా దాడులు

వాషింగ్టన్/తెహ్రాన్: US Iran conflict మధ్యప్రాచ్యంలో ఇరాన్ చేపట్టిన దాడి ప్రయత్నాలకు ప్రతిస్పందనగా తాము రాత్రికి రాత్రే “ఆత్మరక్షణ దాడులు” నిర్వహించామని అమెరికా సైన్యం ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిలోని ఖెష్మ్ ద్వీపంపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) వెల్లడించింది. అదే సమయంలో నౌకలు, గల్ఫ్ దేశాల వైపు ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. ఇది కూడా చదవండి 2024 ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. రైతులకు … Continue reading హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత.. ఇరాన్‌పై అమెరికా దాడులు