US-IRAN మధ్య 14 అంశాల ఒప్పందం..
US-IRAN శత్రుత్వానికి ముగింపు దిశగా అడుగు వాషింగ్టన్: US-IRAN మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో ‘ఇస్లామాబాద్ మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU)’ పేరుతో 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు అమెరికా సీనియర్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ ఒప్పందం తుది శాంతి ఒప్పందం కాదని, వచ్చే 60 రోజుల్లో జరిగే చర్చలకు మార్గదర్శకంగా పనిచేసే మధ్యంతర చట్రంగా రూపొందించామని అధికారులు తెలిపారు. రెండు దేశాలు పరస్పర సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, … Continue reading US-IRAN మధ్య 14 అంశాల ఒప్పందం..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed