హైవేపై రీల్ చేస్తూ ఢీకొట్టిన లారీ యువకుడు మృతి..video

March 16, 2026 11:50 AM

హైవేపై ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తుండగా ఓ యువకుడు లారీ ఢీకొని మృతి చెందిన విషాద ఘటన Haryanaలో చోటుచేసుకుంది.

12వ తరగతి చదువుతున్న 19 ఏళ్ల మొయిన్ ఇద్దరు స్నేహితులతో కలిసి Delhi–Mumbai Expresswayపై బైక్ రైడ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించాలని భావించి రోడ్డుపై నడుస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నారు.అప్పుడే అదుపుతప్పిన లారీ వేగంగా దూసుకొచ్చి మొయిన్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media