నందూస్ వరల్డ్ జంటపై మోసాల ఆరోపణలు

యూకే ఉద్యోగాలు, వీసాల పేరుతో భారీ వసూళ్ల ఆరోపణలు కేసుల పెరుగుదలతో లుక్‌అవుట్ నోటీసులు జారీ హైదరాబాద్: సోషల్ మీడియాలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వారిని చూసి వెంటనే నమ్మేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, విదేశీ వీసాలు, పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల యూట్యూబ్‌లో పేరొందిన “నందూస్ వరల్డ్” జంటపై నమోదవుతున్న కేసులు ఈ హెచ్చరికలకు బలం చేకూరుస్తున్నాయి. యూట్యూబ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కంటెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న నందూస్ వరల్డ్ … Continue reading నందూస్ వరల్డ్ జంటపై మోసాల ఆరోపణలు