యూరప్ పర్యటనకు YS జగన్.. రెండు వారాల వ్యక్తిగత టూర్

April 27, 2026 10:28 AM

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లనున్నారు. శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రయాణం ప్రారంభించనున్నారు.

ఈ పర్యటన సుమారు రెండు వారాల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. వ్యక్తిగత కార్యక్రమాల కోసం ఈ విదేశీ టూర్ ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media