ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రెండవ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు.

నూతన దంపతులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు కూడా హాజరయ్యారు.
